Telugu Festivals 2021, Holidays & EventsAndhra Pradesh & TelanganaTelugu States - Andhra Pradesh & Telangana
తెలుగు పండుగలు 2021 (IST)
Advertisement
Telugu Festivals 2021
జనవరి పండుగలు 2021 (01/01/2021 - 31/01/2021)
January 2021 Telugu Festivals & Holidays
01 ఆంగ్ల సంవత్సరాది
02 సంకష్టహర చతుర్థి
06 కాలాష్టమి
09 సఫల ఏకాదశి
10 ప్రదోష వ్రతం, ఉత్తరాషాఢ కార్తె
11 మాస శివరాత్రి
12 నేషనల్ యూత్ డే, స్వామి వివేకానంద జయంతి
13 భోగి , అమావాస్య
14 మకర సంక్రాంతి (పెద్ద పండుగ), చంద్ర దర్శనం, మకర సంక్రమణం, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం
15 కనుము, గురుమౌఢ్యమి ప్రారంభం
16 ముక్కనుము, చతుర్థి వ్రతం
18 స్కంద షష్ఠి
20 బుద్ధ అష్టమి
21 మాసిక దుర్గాష్టమి
23 సుభాష్ చంద్రబోస్ జయంతి
24 పుత్రదా ఏకాదశి (వైకుంఠ ఏకాదశి/ముక్కోటి ఏకాదశి)
25 కూర్మ ద్వాదశి
26 భారత గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే), ప్రదోష వ్రతం
28 పౌర్ణమి
30 మహాత్మా గాంధీ వర్ధంతి
31 సంకష్టహర చతుర్థి
ఫిబ్రవరి పండుగలు 2021 (01/02/2021 - 28/02/2021)
February 2021 Telugu Festivals & Holidays
04 భాను సప్తమి, స్వామి వివేకానంద జయంతి (హిందూ తిథి), ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం, కాలాష్టమి
06 ధనిష్ఠ కార్తె
07 షట్టిల ఏకాదశి
08 వైష్ణవ షట్టిల ఏకాదశి
09 ప్రదోష వ్రతం
10 మాస శివరాత్రి
11 అమావాస్య
12 కుంభ సంక్రమణం, గురుమౌఢ్యమి త్యాగం
13 చంద్ర దర్శనం, శుక్ర మౌఢ్యమి ప్రారంభం (త్యాగం - 4 మే 2021)
14 వాలెంటైన్స్ డే (ప్రేమికుల రోజు)
15 గణేష్ జయంతి, చతుర్థి వ్రతం
16 వసంత పంచమి
17 స్కంద షష్ఠి
19 రథసప్తమి, నర్మదా జయంతి, భీష్మాష్టమి
20 భీష్మాష్టమి, మాసిక దుర్గాష్టమి, రోహిణి వ్రతం, అంతర్వేది తీర్ధం
23 జయ ఏకాదశి, భీష్మ ఏకాదశి
24 ప్రదోష వ్రతం, భీష్మ ద్వాదశి
25 హజరత్ అలీ జయంతి
27 పౌర్ణమి, లలితా జయంతి, గురు రవిదాస్ జయంతి
28 నేషనల్ సైన్స్ డే
మార్చి పండుగలు 2021 (01/03/2021 - 31/03/2021)
March 2021 Telugu Festivals & Holidays
02 సంకష్టహర చతుర్థి
04 యశోద జయంతి
05 శబరీ జయంతి, కాలాష్టమి
06 జానకి జయంతి (సీత అష్టమి)
08 స్వామి దయానంద సరస్వతి జయంతి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం
09 విజయ ఏకాదశి
10 ప్రదోష వ్రతం
11 మాస శివరాత్రి, మహాశివరాత్రి
13 అమావాస్య
14 చంద్ర దర్శనం, మీన సంక్రమణం
15 రామకృష్ణ పరమహంస జయంతి
16 పొట్టి శ్రీరాములు జయంతి
17 చతుర్థి వ్రతం
19 స్కంద షష్టి
22 మాసిక దుర్గాష్టమి
25 అమలకి ఏకాదశి, నరసింహ ద్వాదశి, కోరుకొండ తీర్థం
26 ప్రదోష వ్రతం
28 పౌర్ణమి, చోటీ హోళీ (హోళీక దహన్), వసంత పూర్ణిమ, చైతన్య మహాప్రభు జయంతి, లక్ష్మీ జయంతి
29 హోళీ పండుగ
31 సంకటహర చతుర్థి, శివాజీ జయంతి
ఏప్రిల్ పండుగలు 2021 (01/04/2021 - 30/04/2021)
April 2021 Telugu Festivals & Holidays
01 ఇండియన్ బ్యాంక్స్ హాలిడే, ఏప్రిల్ ఫూల్స్ డే
02 రంగ పంచమి, గుడ్ ఫ్రైడే
04 ఈస్టర్ సండే, కాలాష్టమి
05 బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి
07 వరల్డ్ హెల్త్ డే , పాపమోచనీ ఏకాదశి
09 ప్రదోష వ్రతం
10 మాస శివరాత్రి
11 అమావాస్య
13 ఉగాది, తెలుగు సంవత్సరాది, శ్రీ ప్లవ నామ సంవత్సరం, చంద్ర దర్శనం
14 బి.ఆర్.అంబేడ్కర్ జయంతి, మేష సంక్రమణం
15 గౌరీ పూజ, శ్రీ మత్స్య జయంతి
16 చతుర్థి వ్రతం, రోహిణి వ్రతం
17 లక్ష్మీ పంచమి
18 స్కంద షష్టి , శ్రీ రామానుజ జయంతి
20 దుర్గాష్టమి వ్రతం
21 శ్రీరామ నవమి
22 ప్రపంచ ధరిత్రి దినోత్సవం (వరల్డ్ ఎర్త్ డే)
23 కామద ఏకాదశి
24 శనిత్రయోదశి, ప్రదోష వ్రతం
25 మహావీర జయంతి
26 పౌర్ణమి వ్రతం
27 పౌర్ణమి
30 సంకటహర చతుర్థి
మే పండుగలు 2021 (01/05/2021 - 31/05/2021)
May 2021 Telugu Festivals & Holidays
01 మేడే (అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం)
02 ప్రపంచ నవ్వుల దినోత్సవం
03 కాలాష్టమి
04 శుక్ర మౌఢ్యమి త్యాగం
07 వరూధినీ ఏకాదశి, వల్లభాచార్య జయంతి, రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి
08 ప్రదోష వ్రతం, శనిత్రయోదశి
09 మాతృ దినోత్సవం (మదర్స్ డే), మాస శివరాత్రి
11 అమావాస్య
13 చంద్ర దర్శనం, రంజాన్, రోహిణి వ్రతం
14 అక్షయ తృతీయ, పరశురామ జయంతి, వృషభ సంక్రమణం
15 చతుర్థి వ్రతం
17 శ్రీ ఆది శంకరాచార్య జయంతి, సూరదాస్ జయంతి, స్కంద షష్టి
20 దుర్గాష్టమి వ్రతం
22 మోహినీ ఏకాదశి
23 పరశురామ ద్వాదశి
24 ప్రదోష వ్రతం, సోమ ప్రదోష వ్రతం
25 నృసింహ జయంతి
26 పౌర్ణమి, శ్రీ కూర్మ జయంతి, బుద్ధ పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ
27 నారద జయంతి
29 సంకటహర చతుర్థి
31 ప్రపంచ పొగాకు లేని రోజు
జూన్ పండుగలు 2021 (01/06/2021 - 30/06/2021)
June 2021 Telugu Festivals & Holidays
02 తెలంగాణా రాష్ట్ర అవతరణోత్సవం (2014), ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన (2014), కాలాష్టమి
04 శ్రీ హనుమజ్జయంతి (తెలుగు రాష్ట్రాలు)
05 ప్రపంచ పర్యావరణ దినోత్సవం
06 అపర ఏకాదశీ
07 ప్రదోష వ్రతం, సోమా ప్రదోష వ్రతం
08 మాస శివరాత్రి
10 అమావాస్య, శని జయంతి, రోహిణి వ్రతం
11 చంద్ర దర్శనం
13 మహారాణా ప్రతాప్ జయంతి
14 చతుర్థి వ్రతం
15 మిధున సంక్రమణం
16 స్కంద షష్టి
18 దుర్గాష్టమి వ్రతం
20 పితృ దినోత్సవం (ఫాదర్స్ డే)
21 నిర్జల ఏకాదశి, రామలక్ష్మణ ద్వాదశి, గాయత్రీ జయంతి, అంతర్జాతీయ యోగా దినోత్సవం, సంవత్సరంలో పొడవైన రోజు (2021 లాంగెస్ట్ డే)
22 ప్రదోష వ్రతం
24 పౌర్ణమి, ఏరువాక పౌర్ణమి, కబీరుదాసు జయంతి
27 సంకటహర చతుర్థి
జూలై పండుగలు 2021 (01/07/2021 - 31/07/2021)
July 2021 Telugu Festivals & Holidays
01 కాలాష్టమి
04 అల్లూరి సీతారామ రాజు జయంతి
05 యోగిని ఏకాదశి
07 ప్రదోష వ్రతం, రోహిణి వ్రతం
08 మాస శివరాత్రి
09 అమావాస్య
11 చంద్ర దర్శనం, బోనాలు ప్రారంభం, ప్రపంచ జనాభా దినోత్సవం
12 పూరీజగన్నాధస్వామి రథోత్సవం
13 చతుర్థి వ్రతం
14 స్కంద పంచమి
15 స్కంద షష్ఠి, కుమారషష్ఠి
16 కర్కాటక సంక్రమణం, దక్షిణాయనం ప్రారంభం
17 దుర్గాష్టమి వ్రతం
18 బోనాలు
20 బక్రిద్, దేవశయనీ ఏకాదశి
21 వాసుదేవ ద్వాదశి, ప్రదోష వ్రతం
23 పౌర్ణమి వ్రతం
24 పౌర్ణమి, గురు పూర్ణిమ, వ్యాస పూజ
25 బోనాలు
27 సంకటహర చతుర్థి
31 కాలాష్టమి
ఆగష్టు పండుగలు 2021 (01/08/2021 - 31/08/2021)
August 2021 Telugu Festivals & Holidays
01 స్నేహితుల దినోత్సవం (ఫ్రెండ్షిప్ డే), బోనాలు జాతర
03 రోహిణి వ్రతం
04 కామిక ఏకాదశి
05 ప్రదోష వ్రతం
06 మాస శివరాత్రి
08 అమావాస్య, బోనాలు
09 చంద్ర దర్శనం
10 మొహర్రం నెల ప్రారంభం
12 చతుర్థి వ్రతం
13 నాగ పంచమి, స్కంద షష్ఠి, కల్కి జయంతి
15 భారత స్వాతంత్ర్య దినోత్సవం, తులసీదాస్ జయంతి, దుర్గాష్టమి వ్రతం
17 సింహ సంక్రమణం
18 శ్రావణ పుత్రద ఏకాదశి
19 మొహర్రం, దామోదర ద్వాదశి, ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవం
20 ప్రదోష వ్రతం, వరలక్ష్మి వ్రతం
22 పౌర్ణమి, శ్రావణ పూర్ణిమ, జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి, గాయత్రి జయంతి
25 సంకటహర చతుర్థి
27 నాగ పంచమి
28 బలరామ జయంతి
30 శ్రీ కృష్ణ జన్మాష్టమి, కాలాష్టమి
31 రోహిణి వ్రతం
సెప్టెంబర్ పండుగలు 2021 (01/09/2021 - 30/09/2021)
September 2021 Telugu Festivals & Holidays
03 అజ ఏకాదశి
04 ప్రదోష వ్రతం, శనిత్రయోదశి
05 ఉపాధ్యాయదినోత్సవం, మాస శివరాత్రి
07 అమావాస్య, మహాలయ అమావాస్య, పొలాల అమావాస్య
08 చంద్ర దర్శనం, మొహర్రం నెల సమాప్తి
09 వరాహ జయంతి
10 వినాయక చవితి, గణేష్ చతుర్థి
11 ఋషి పంచమి
12 స్కంద షష్ఠి
13 లలిత సప్తమి
14 రాధా అష్టమి, దుర్గాష్టమి వ్రతం, మహాలక్ష్మి వ్రతం ప్రారంభం
15 మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి, ఇంజనీర్ల దినోత్సవము
17 పరివర్తినీ ఏకాదశీ, కల్కి ద్వాదశి, వామన జయంతి, కన్య సంక్రమణం
18 ప్రదోష వ్రతం, శనిత్రయోదశి
19 గణేష్ నిమజ్జనం, అనంత పద్మనాభ వ్రతం
20 పౌర్ణమి
24 సంకటహర చతుర్థి, మహా భరణి
27 రోహిణి వ్రతం, ప్రపంచ పర్యాటక దినోత్సవం
28 కాలాష్టమి, మహాలక్ష్మి వ్రతం సమాప్తి
అక్టోబర్ పండుగలు 2021 (01/10/2021 - 31/10/2021)
October 2021 Telugu Festivals & Holidays
02 ఇందిరా ఏకాదశి, మహాత్మాగాంధీ జయంతి
04 ప్రదోష వ్రతం, సోమా ప్రదోష వ్రతం, మాస శివరాత్రి, ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం
06 అమావాస్య, బతుకమ్మ ప్రారంభం
07 చంద్ర దర్శనం, దేవి నవరాత్రులు ప్రారంభం
09 చతుర్థి వ్రతం
10 లలితా పంచమి
11 స్కంద షష్ఠి
13 దుర్గాష్టమి, దుర్గాష్టమి వ్రతం
14 మహా నవమి/మహర్నవమి, ఆయుధ పూజ, బతుకమ్మ పండుగ
15 దసరా, విజయదశమి
16 పాపాంకుశ ఏకాదశి (పాశాంకుశ ఏకాదశి)
17 పద్మనాభ ద్వాదశి, ప్రదోష వ్రతం , తుల సంక్రమణం
19 మిలాద్-ఉన్-నబీ
20 పౌర్ణమి, వాల్మీకి జయంతి, మీరాబాయి జయంతి
23 అట్లతద్ది
24 సంకటహర చతుర్థి, రోహిణి వ్రతం
28 కాలాష్టమి
నవంబర్ పండుగలు 2021 (01/11/2021 - 30/11/2021)
November 2021 Telugu Festivals & Holidays
01 రమా ఏకాదశి, గోవత్స ద్వాదశి
02 ప్రదోష వ్రతం, ధనత్రయోదశి
03 మాస శివరాత్రి
04 అమావాస్య, నరక చతుర్దశి, దీపావళి, లక్ష్మి పూజ, కేదార గౌరీ వ్రతం
05 కార్తీకమాసము ప్రారంభం, గోవర్ధన పూజ
06 చంద్ర దర్శనం, అన్నాచెల్లెలి పండగ, భగినీహస్త భోజనం
08 నాగుల చవితి, చతుర్థి వ్రతం
09 స్కంద షష్ఠి, సూర్య షష్ఠి
11 దుర్గాష్టమి వ్రతం
14 బాలల దినోత్సవం , జవహర్ లాల్ నెహ్రూ జయంతి
15 దేవుత్తన ఏకాదశి, యోగేశ్వర ద్వాదశి
16 తులసి వివాహ పూజ, ప్రదోష వ్రతం, వృశ్చిక సంక్రమణం
17 వైకుంఠ చతుర్దశి, విశ్వేశ్వర వ్రతం
18 పౌర్ణమి వ్రతం
19 పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి
20 రోహిణి వ్రతం
23 సంకటహర చతుర్థి
27 కాలాష్టమి, కాలభైరవ జయంతి
30 ఉత్పన్న ఏకాదశి
డిసెంబర్ పండుగలు 2021 (01/12/2021 - 31/12/2021)
December 2021 Telugu Festivals & Holidays
01 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం
02 ప్రదోష వ్రతం, మాస శివరాత్రి
04 అమావాస్య
05 చంద్ర దర్శనం
07 చతుర్థి వ్రతం
08 నాగ పంచమి
09 స్కంద షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి
11 దుర్గాష్టమి వ్రతం
14 మొక్షద ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, గీతా జయంతి
15 మత్స్య ద్వాదశి
16 ప్రదోష వ్రతం, ధను సంక్రమణం, ధనుర్మాస పూజ
18 పౌర్ణమి వ్రతం, దత్తాత్రేయ జయంతి
19 పౌర్ణమి, అన్నపూర్ణ జయంతి, భైరవి జయంతి
22 సంకటహర చతుర్థి
24 క్రిష్టమస్ ఈవ్
25 క్రిష్టమస్ (మెర్రీ క్రిస్మస్)
26 కాలాష్టమి, బాక్సింగ్ డే
30 సఫల ఏకాదశి
31 ప్రదోష వ్రతం