Telugu Festivals 2022, Holidays & EventsAndhra Pradesh & TelanganaTelugu States - Andhra Pradesh & Telangana
తెలుగు పండుగలు 2022 (IST)
Advertisement
Telugu Festivals 2022
జనవరి పండుగలు 2022 (01/01/2022 - 31/01/2022)
January 2022 Telugu Festivals & Holidays
1.న్యూ ఇయర్, మాస శివరాత్రి, 2.అమావాస్య, 3.పుష్య మాసం ప్రారంభం, శుక్రమౌడ్యమి ప్రారంభం, 4.చంద్ర దర్శనం, 7.స్కంధ షష్ఠి, 9.భాను సప్తమి, గురు గోవింద సింగ్ జయంతి, 12.నేషనల్ యూత్ డే, స్వామి వివేకానంద జయంతి, 13.భోగి, వైకుంఠ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి, 14.మకర సంక్రాంతి, మకర సంక్రమణం, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం, 15.కనుమ, శుక్రమౌడ్యమి త్యాగము, 16.ముక్కనుము, 17.పౌర్ణమి, బొమ్మల కొలువు, సావిత్రి గౌరీ వ్రతం, 18.యన్.టి.రామారావు వర్ధంతి, 21.సంకష్టహర చతుర్థి, 23.సుభాష్ చంద్రబోస్ జయంతి, 24.త్రిస్రోష్టకములు, 25.స్వామి వివేకానంద జయంతి (హిందూ తిథి), 26.భారత గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే), 28.మతత్రయ ఏకాదశి, షట్తిలైకాదశి, 30.మహాత్మా గాంధీ వర్ధంతి, మాస శివరాత్రి
ఫిబ్రవరి పండుగలు 2022 (01/02/2022 - 28/02/2022)
February 2022 Telugu Festivals & Holidays
1.చొల్లంగి అమావాస్య, 2.మాఘమాసం ప్రారంభం, చంద్ర దర్శనం, 4.తిల చతుర్థి, 5.వసంత పంచమి, శ్రీ పంచమి, 6.స్కంధ షష్ఠి, 7.రథసప్తమి, నర్మదా జయంతి, 8.భీష్మాష్టమి, 12.జయ ఏకాదశి, భీష్మ ఏకాదశి, అంతర్వేది తీర్ధం, 13.భీష్మ ద్వాదశి, కుంభ సంక్రమణం, సరోజినీ నాయుడు జయంతి, 14.వాలెంటైన్స్ డే, 15.హజ్రత్ అలీ జయంతి, 16.పౌర్ణమి, మాఘపూర్ణిమ, మహామాఘీ, లలితా జయంతి, గురు రవిదాస్ జయంతి, సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతర ప్రారంభం, 19.సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతర ముగింపు, ఛత్రపతి శివాజీ జయంతి, గురుమౌడ్యమి ప్రారంభం, 20.సంకష్టహర చతుర్థి, 22.యశోద జయంతి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి, 23.శబరీ జయంతి, త్రిస్రోష్టకములు, 24.జానకి జయంతి, 26.స్మార్త ఏకాదశి, విజయ ఏకాదశి, దయానంద సరస్వతి జయంతి, 27.వైష్ణవ విజయ ఏకాదశి, 28.సోమ ప్రదోషం, టైలర్స్ డే
మార్చి పండుగలు 2022 (01/03/2022 - 31/03/2022)
March 2022 Telugu Festivals & Holidays
1.మహాశివరాత్రి, మాస శివరాత్రి, కృష్ణాంగారక చతుర్దశి, 2.అమావాస్య, ద్వాపర యుగాది, పితృ తిథి, 3.ఫాల్గుణ మాసం ప్రారంభం, చంద్ర దర్శనం, 4.రామకృష్ణ పరమహంస జయంతి, 5.పూర్వాభాద్ర కార్తె, 6.పుత్ర గణపతి వ్రతం, తిల చతుర్థి, 7.శ్రీ కంఠ జయంతి, 8.స్కంధ షష్ఠి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం, 14.అమలకి ఏకాదశి, నృసింహ ద్వాదశి, మీన సంక్రమణం, కోరుకొండ తీర్థము, 15.నృసింహ ద్వాదశి, 16.పొట్టి శ్రీరాములు జయంతి, 17.చోటీ హోళీ (హోళికా దహన్), 18.హోళీ, పౌర్ణమి, వసంత పూర్ణిమ, శ్రీ లక్ష్మీ జయంతి, చైతన్య మహాప్రభు జయంతి, 21.సంకష్టహర చతుర్థి, శివాజీ జయంతి, ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ జయంతి, గురుమౌడ్యమి త్యాగము, 22.రంగ పంచమి, 24.త్రిస్రోష్టకములు, 28.పాపమోచన ఏకాదశి (పాపవిమోచన ఏకాదశి) / సౌమ్య ఏకాదశి / కామద ఏకాదశి / దమన ఏకాదశి, 30.మాస శివరాత్రి
ఏప్రిల్ పండుగలు 2022 (01/04/2022 - 30/04/2022)
April 2022 Telugu Festivals & Holidays
1.అమావాస్య, ఏప్రిల్ ఫూల్స్ డే, ఇండియన్ బ్యాంక్స్ హాలిడే, 2.శ్రీ శుభకృతు నామ సంవత్సరం, ఉగాది (తెలుగు సంవత్సరాది), వసంత నవరాత్రులు ప్రారంభం, చైత్రమాసము ప్రారంభం, చంద్ర దర్శనం, 3.మత్స్య జయంతి, ఛత్రపతి శివాజీ వర్ధంతి, రంజాన్ నెల ప్రారంభం, 4.డోలా గౌరీ వ్రతం, 5.బాబు జగ్జీవన్ రామ్ జయంతి, 6.స్కంద షష్ఠి, 10.శ్రీ రామనవమి, 11.ధర్మరాజ దశమి, 12.కామద ఏకాదశి, అన్నవరం సత్యదేవ కల్యాణం, 13.వైష్ణవ కామద ఏకాదశి, వామన ద్వాదశి, శ్రీ ప్రణీత / ప్రాణహిత నది పుష్కర ప్రారంభం, 14.మేష సంక్రమణం, అశ్వని కార్తె, డా|| బి.ఆర్. అంబేద్కర్ జయంతి, మహావీర్ జయంతి, 15.గుడ్ ఫ్రైడే, 16.పౌర్ణమి, శ్రీ హనుమ ద్విజయోత్సవం, 17.ఈస్టర్ సండే, డా|| సర్వేపల్లి రాధాకృష్ణ వర్ధంతి, 19.సంకష్టహర చతుర్థి, 24.శ్రీ ప్రణీత / ప్రాణహిత నది పుష్కర సమాప్తి, పుట్టపర్తి సత్య సాయిబాబా వర్ధంతి, 26.వరూధినీ ఏకాదశి, వల్లభాచార్య జయంతి, 27.భరణి కార్తె, 29.మాస శివరాత్రి, 30.అమావాస్య, కోరుకొండ తీర్థం, సూర్య గ్రహణం (భారత్ లో కనపడదు)
మే పండుగలు 2022 (01/05/2022 - 31/05/2022)
May 2022 Telugu Festivals & Holidays
1.మేడే, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం, వైశాఖ మాసం ప్రారంభం, 2.చంద్ర దర్శనం, 3.అక్షయ తృతీయ, పరశురామ జయంతి, రంజాన్ (ఈద్ అల్ ఫితర్), 4.డొల్లుకర్తరి ప్రారంభం, 6.శ్రీ ఆది శంకరాచార్య జయంతి, శ్రీ రామానుజ జయంతి, సూరదాస్ జయంతి, స్కంద షష్ఠి, 7.అల్లూరి సీతారామరాజు వర్ధంతి, రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి, 8.భాను సప్తమి, గంగ సప్తమి, గంగ జయంతి, మాతృ దినోత్సవం (మదర్స్ డే), 10.సీతా నవమి, 11.కృత్తిక కార్తె ప్రారంభం, నిజకర్తరీ ప్రారంభం, శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి జయంతి, 12.మోహినీ ఏకాదశి, అన్నవరం సత్యదేవుని కళ్యాణం, 13.పరశురామ ద్వాదశి, మొహరం నెల ప్రారంభం, 14.శ్రీ నృసింహ జయంతి, శని త్రయోదశి, 15.శ్రీ కూర్మ జయంతి, వృషభ సంక్రమణం, ఆర్థర్ కాటన్ జయంతి, 16.పౌర్ణమి, బుద్ధ పూర్ణిమ, చంద్ర గ్రహణం (భారత్ లో కనపడదు), 17.నారద జయంతి, 19.సంకష్టహర చతుర్థి, నీలం సంజీవరెడ్డి జయంతి, 22.భాను సప్తమి, 25.శ్రీ హనుమజ్జయంతి (తెలుగు రాష్ట్రాలు), రోహిణి కార్తె ప్రారంభం, 26.అపర ఏకాదశి, మతత్రయ ఏకాదశి, 27.జవాహర్ లాల్ నెహ్రూ వర్ధంతి, 28.మాస శివరాత్రి, యన్.టి.రామారావు జయంతి, 29.నిజకర్తరీ & డొల్లుకర్తరీ త్యాగం, 30.అమావాస్య, శని జయంతి, 31.జ్యేష్ఠ మాసం ప్రారంభం, చంద్ర దర్శనం
జూన్ పండుగలు 2022 (01/06/2022 - 30/06/2022)
June 2022 Telugu Festivals & Holidays
1.నీలం సంజీవరెడ్డి వర్ధంతి, 2.ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన (2014), తెలంగాణా రాష్ట్ర అవతరణోత్సవం (2014), మహారాణా ప్రతాప్ జయంతి, 5.స్కంద షష్ఠి, 8.మృగశిర కార్తె ప్రారంభం, 10.నిర్జల ఏకాదశి, 11.వైష్ణవ నిర్జల ఏకాదశి, రామలక్ష్మణ ద్వాదశి, గాయత్రి జయంతి, 14.పౌర్ణమి, ఏరువాక పూర్ణిమ, కబీరుదాసు జయంతి, 15.మిథున సంక్రమణం, 17.సంకష్టహర చతుర్థి, ఝాన్సీ లక్ష్మీబాయి వర్ధంతి, 19.పితృ దినోత్సవం (ఫాదర్స్ డే), 21.అంతర్జాతీయ యోగా దినోత్సవం, సంవత్సరంలో పొడవైన రోజు (2022 లాంగెస్ట్ డే), 22.ఆర్ద్ర కార్తె ప్రారంభం, 24.యోగినీ ఏకాదశి, 27.మాస శివరాత్రి, 28.అమావాస్య, పి.వి.నరసింహారావు జయంతి, 30.చంద్ర దర్శనం, ఆషాడ మాసం ప్రారంభం
జూలై పండుగలు 2022 (01/07/2022 - 31/07/2022)
July 2022 Telugu Festivals & Holidays
1.పూరీ జగన్నాధ స్వామి రథయాత్ర, 3.గణేశ పూజ, గోల్కొండ బోనాలు, బోనాలు ప్రారంభం, బోనాలు ( జూలై 3, 10, 17 & 24 తేదీలు), 4.స్కంద షష్ఠి, కుమారషష్ఠి, అల్లూరి సీతారామరాజు జయంతి, పింగళి వెంకయ్య వర్ధంతి, 6.మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి, బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి, 8.వై.యస్. రాజశేఖరరెడ్డి జయంతి, 10.తొలి ఏకాదశి, దేవశయనీ ఏకాదశి, చాతుర్మాసారంభం, బోనాలు జాతర (హైదరాబాద్), బక్రీద్ (ఈద్ అల్-ఆధా), 13.పౌర్ణమి, గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ, 16.సంకష్టహర చతుర్థి, 17.కర్కాటక సంక్రమణం, దక్షిణాయనం ప్రారంభం, బోనాలు జాతర (సికింద్రాబాద్), 20.పుష్యమి కార్తె ప్రారంభం, 24.కామిక ఏకాదశి, ఆర్థర్ కాటన్ వర్ధంతి, బోనాల జాతర, 26.మాస శివరాత్రి, 28.అమావాస్య, 29.శ్రావణ మాసం ప్రారంభం, 30.చంద్ర దర్శనం, మొహర్రం నెల ప్రారంభం
ఆగష్టు పండుగలు 2022 (01/08/2022 - 31/08/2022)
August 2022 Telugu Festivals & Holidays
1.నాగ చతుర్థి, శ్రావణ సోమవార వ్రతం (ఆగష్టు 1, 8, 15, 22 & 27 తేదీలు), 2.శ్రావణ మంగళ గౌరీ వ్రతం (ఆగష్టు 2, 9, 16, 23 & 27 తేదీలు), నాగ పంచమి, పింగళి వెంకయ్య జయంతి, 3.స్కంద షష్ఠి, ఆశ్రేష కార్తె ప్రారంభం, కల్కి జయంతి, 4.తులసీదాస్ జయంతి, 6.శ్రీ తరిగొండ వెంగమాంబ వర్ధంతి, 7.స్నేహితుల దినోత్సవం, రవీంద్రనాథ్ ఠాగూర్ వర్ధంతి, 8.శ్రావణ పుత్రాద ఏకాదశి, మొహర్రం (8 / 9 న), 9.దామోదర ద్వాదశి, మొహర్రం (8 / 9 న), 11.రక్షా బంధన్, రాఖి పండుగ, యజుర్వేద ఉపాకర్మ, 12.వరలక్ష్మి వ్రతం, పౌర్ణమి, శ్రావణ పూర్ణిమ, జంధ్యాల పౌర్ణమి, శ్రీ హయగ్రీవ జయంతి, గాయత్రి జయంతి, శ్రీ శక్తి పీఠం వార్షిక కుంభాభిషేకం, 15.భారత స్వాతంత్ర్య దినోత్సవం, సంకష్టహర చతుర్థి, 17.సింహ సంక్రమణం, మాఘ కార్తె, బలరామ జయంతి, 18.స్మార్త శ్రీ కృష్ణాష్టమి, 19.ఇస్కాన్ శ్రీ కృష్ణ జన్మాష్టమి, వైష్టవ శ్రీ కృష్ణ జయంతి, గోకులాష్టమి, 21.ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ వర్ధంతి, 23.అజ ఏకాదశి, 25.మాస శివరాత్రి, 26.మదర్ థెరీసా జయంతి, 27.పొలాల అమావాస్య, 28.చంద్ర దర్శనం, భాద్రపద మాసం ప్రారంభం, 30.వరాహ జయంతి, సామవేదోపాకర్మ, 31.వినాయక చవితి, గణపతి నవరాత్రారంభం
సెప్టెంబర్ పండుగలు 2022 (01/09/2022 - 30/09/2022)
September 2022 Telugu Festivals & Holidays
1.స్కంద షష్ఠి, ఋషి పంచమి, 2.వై.యస్. రాజశేఖరరెడ్డి వర్ధంతి, 3.లలిత సప్తమి, 4.రాధాష్టమి, 5.ఉపాధ్యాయదినోత్సవం, డా|| సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి, మదర్ థెరీసా వర్ధంతి, 6.పరివర్తన ఏకాదశి, 7.వైష్ణవ పరివర్తన ఏకాదశి, కల్కి ద్వాదశి, వామన జయంతి, 8.ఓనం (కేరళ పండుగ), 9.గణేష్ నిమజ్జనం, అనంత పద్మనాభ వ్రతం, 10.పౌర్ణమి, 11.మహాలయపక్ష ప్రారంభం, 13.ఉండ్రాళ్ళ తద్ది, సంకష్టహర చతుర్థి, 14.మహా భరణి, ఉత్తర కార్తె ప్రారంభం, 15.ఇంజనీర్ల దినోత్సవము, మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి, శుక్రమౌడ్యమి ప్రారంభం, 16.ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జయంతి, 17.కన్యా సంక్రమణం, 21.ఇందిరా ఏకాదశి, 24.మాస శివరాత్రి, 25.మహాలయ అమావాస్య, తెలంగాణ బతుకమ్మ ప్రారంభం, 26.ఆశ్వయుజ మాసం ప్రారంభం, దేవి నవరాత్రులు ప్రారంభం, 27.చంద్ర దర్శనం, ధ్వజారోహణం, హస్త కార్తె ప్రారంభం
అక్టోబర్ పండుగలు 2022 (01/10/2022 - 31/10/2022)
October 2022 Telugu Festivals & Holidays
1.స్కంద షష్ఠి, తిరుమల శ్రీవారి గరుడ సేవ, 2.మహాత్మా గాంధీ జయంతి, భాను సప్తమి, 3.దుర్గాష్టమి, 4.మహర్నవమి, తిరుమల శ్రీవారి రధోత్సవం, 5.దసరా, విజయదశమి, మైసూర్ దసరా, ఆయుధ పూజ,, 6.పాశాంకుశ ఏకాదశి, పద్మనాభ ద్వాదశి, 8.మిలాద్ అన్-నబీ (8 / 9వ తేదీన), కొమురం భీమ్ వర్ధంతి, 9.పౌర్ణమి, వాల్మీకి జయంతి, మీరాబాయి జయంతి, 11.చిత్త కార్తె ప్రారంభం, 12.అట్లతద్ది, 13.సంకష్టహర చతుర్థి, 17.తులా సంక్రమణం, 21.రమా ఏకాదశి, గోవత్స ద్వాదశి, 22.శని త్రయోదశి, ధనత్రయోదశి, కొమురం భీమ్ జయంతి, 23.మాస శివరాత్రి, 24.నరక చతుర్ధశి, దీపావళి, ధనలక్ష్మి పూజ, స్వాతి కార్తె ప్రారంభం, 25.అమావాస్య, కేదార గౌరీ వ్రతం, పాక్షిక సూర్య గ్రహణం, 26.కార్తీక మాసం ప్రారంభం, కార్తీక స్నానారంభం, చంద్ర దర్శనం, గోవర్థన పూజ, 27.భగినీహస్త భోజనం, అన్నాచెల్లెలి పండుగ, 28.నాగుల చవితి, 30.స్కంద షష్ఠి, సూర్య షష్ఠి, 31.సర్దార్ వల్లభభాయి పటేల్ జయంతి, ఇందిరా గాంధీ వర్ధంతి
నవంబర్ పండుగలు 2022 (01/11/2022 - 30/11/2022)
November 2022 Telugu Festivals & Holidays
1.ఆంధ్ర ప్రదేశ్ అవతరణోత్సవము (1956), 2.అక్షయ నవమి, 4.కార్తీక ఏకాదశి, దేవుత్తన ఏకాదశి, 5.శని త్రయోదశి, యోగేశ్వర ద్వాదశి, చిలుక ద్వాదశి, 6.వైకుంఠ చతుర్దశి, 7.జ్వాలాతోరణం, విశాఖ కార్తె ప్రారంభం, 8.కార్తీక పౌర్ణమి వ్రతం, గురునానక్ జయంతి, పాక్షిక చంద్ర గ్రహణం, 12.సంకష్టహర చతుర్థి, 14.జవహర్ లాల్ నెహ్రూ జయంతి, బాలల దినోత్సవము, 16.వృశ్చిక సంక్రమణం, కాలాష్టమి, 19.ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి, ఇందిరా గాంధీ జయంతి, 20.ఉత్పన్న ఏకాదశి, అనురాధ కార్తె ప్రారంభం, 22.మాస శివరాత్రి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ వర్ధంతి, 23.అమావాస్య, పుట్టపర్తి సత్య సాయిబాబా జయంతి, 24.మార్గశిర మాసం ప్రారంభం, మార్గశిర మాసము ప్రారంభం, 25.చంద్ర దర్శనం, 28.నాగ పంచమి (తెలుగు), స్కంద షష్ఠి, శ్రీ సుబ్రహ్మణ్య షష్టి (28/29 తేదీ), 29.శ్రీ సుబ్రహ్మణ్య షష్టి (28/29 తేదీ)
డిసెంబర్ పండుగలు 2022 (01/12/2022 - 31/12/2022)
December 2022 Telugu Festivals & Holidays
1.ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం, 2.శుక్రమౌడ్యమి త్యాగము, 3.మోక్షద ఏకాదశి, గీతా జయంతి, జ్యేష్ఠ కార్తె ప్రారంభం, 4.వైష్ణవ మోక్షద ఏకాదశి, మత్స్య ద్వాదశి, 5.శ్రీ హనుమద్ర్వతం, 6.డా|| బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి, 7.శ్రీ దత్తాత్రేయ జయంతి, 8.పౌర్ణమి, కోరల పూర్ణిమ, అన్నపూర్ణ జయంతి, భైరవి జయంతి, 11.సంకష్టహర చతుర్థి, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి వర్ధంతి, 15.సర్దార్ వల్లభభాయి పటేల్ వర్ధంతి, పొట్టి శ్రీరాములు వర్ధంతి, 16.ధనుస్సంక్రమణం, కాలభైరవాష్టమి, మూల కార్తె ప్రారంభం, 17.ధనుర్మాస నెల ప్రారంభం, 19.సఫల ఏకాదశి, 21.మాస శివరాత్రి, 22.సంవత్సరంలోని అతి చిన్న రోజు (2022 షార్ట్ స్ట్ డే), 23.అమావాస్య, పి.వి.నరసింహారావు వర్ధంతి, 24.చంద్ర దర్శనం, పుష్య మాసం ప్రారంభం, క్రిస్టమస్ ఈవ్, 25.క్రిష్టమస్ (క్రిస్మస్), 26.బాక్సింగ్ డే, 28.స్కంద షష్ఠి, 29.గురు గోవింద సింగ్ జయంతి