Telugu Festivals 2019Andhra Pradesh & TelanganaTelugu States - Andhra Pradesh & Telangana

తెలుగు పండుగలు 2019 (IST)

Telugu Festivals 2019
Telugu Festivals 2019 in Telugu
జనవరి పండుగలు - 01/01/2019 - 31/01/2019

January 2019 Telugu Festivals & Holidays

01 న్యూ ఇయర్ (ఆంగ్ల సంవత్సరాది), సఫల ఏకాదశీ 03 ప్రదోష వ్రతం 04 మాస శివరాత్రి 05 అమావాస్య, హనుమాన్ జయంతి (తమిళనాడు) 06 సూర్య గ్రహణం (ఇండియాలో కనపడదు) 07 చంద్ర దర్శనం 10 వినాయక చతుర్థి 12 స్కంద షష్ఠి, నేషనల్ యూత్ డే (స్వామి వివేకానంద జయంతి) 13 భాను సప్తమి 14 భోగి, భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి వార్షికోత్సవాలు ప్రారంభం 15 మకర సంక్రాంతి, ఉత్తరాయణం ప్రారంభం 16 కనుమ 17 ముక్కనుమ, పుష్యము పుత్రాద ఏకాదశీ 18 కుర్మా ద్వాదశి, యన్.టి.రామారావు వర్ధంతి 19 ప్రదోష వ్రతం, శని త్రయోదశి 21 పౌర్ణమి, శాకంబరి పూర్ణిమ, పౌర్ణమి ఉపవాసం, చంద్ర గ్రహణం (ఇండియాలో కనపడదు) 23 సుభాష్ చంద్రబోస్ (నేతాజీ) జయంతి 24 సంకష్టహర చతుర్థి 26 రిపబ్లిక్ డే (70వ) భారత గణతంత్ర దినోత్సవం 27 స్వామి వివేకానంద జయంతి (156వ, హిందూ తిథి), భాను సప్తమి 30 మహాత్మా గాంధీ వర్ధంతి 31 షట్తిలా ఏకాదశీ
ఫిబ్రవరి పండుగలు - 01/02/2019 - 28/02/2019

February 2019 Telugu Festivals & Holidays

02 ప్రదోష వ్రతం, శని త్రయోదశి, మాస శివరాత్రి 04 అమావాస్య, చొల్లంగి అమావాస్య 08 వినాయక చతుర్థి, తిల చతుర్థి 10 వసంత పంచమి, శ్రీ పంచమి, సరస్వతీ పంచమి, స్కంద షష్టి 12 రధసప్తమి, శ్రీ సూర్య జయంతి, నర్మదా జయంతి 13 భీష్మాష్టమి, మాసిక దుర్గాష్టమి, అంతర్వేది శ్రీ లక్ష్మినరసింహ స్వామి కళ్యాణం (అంతర్వేది తీర్థం) 14 వాలెంటైన్స్ డే 16 జయ ఏకాదశీ, భీష్మ ద్వాదశి 17 ప్రదోష వ్రతం 18 రామకృష్ణ పరమహంస (183వ) జయంతి (హిందూ తిథి మార్చి 8న) 19 పౌర్ణమి, పౌర్ణమి ఉపవాసం, లలితా జయంతి, సింధూస్నాన పుణ్యదినం 20 సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతర ప్రారంభం 22 సంకష్టహర చతుర్థి 23 20 సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతర ముగింపు 24 యశోద జయంతి 25 శబరీ జయంతి, త్రిసోష్టకములు, మెహర్ బాబా జయంతి 26 జానకి జయంతి (సీత అష్టమి)
మార్చి పండుగలు - 01/03/2019 - 31/03/2019

March 2019 Telugu Festivals & Holidays

02 విజయ ఏకాదశి 04 మాసశివరాత్రి, మహాశివరాత్రి 05 పూర్వాభాద్ర కార్తె, క్రిష్ణ అంగారక చతుర్థి 06 అమావాస్య 07 చంద్రదర్శనం 08 రామకృష్ణ పరమహంస 183వ జయంతి (హిందూ తిథి) 10 పుత్రగణపతి వ్రతం 16 పొట్టి శ్రీరాములు జయంతి 17 మతత్రయ ఏకాదశి, అమల ఏకాదశి 18 ఉత్తరాభాద్ర కార్తె, నృసింహ ద్వాదశి, ప్రదోష వ్రతం 19 కామదహనం, ఛత్రపతి శివాజీ జయంతి 20 చోటీ హోళీ (హోళీక దహన్) 21 హోళీ, పౌర్ణమి, వసంత పూర్ణిమ, మధన పౌర్ణమి, చైతన్య మహాప్రభూ జయంతి 24 సంకటహర చతుర్థి 25 రంగ పంచమి 27 త్రిసోష్టకము 31 రేవతి కార్తె, పాపమోచన ఏకాదశి
ఏప్రిల్ పండుగలు - 01/04/2019 - 30/04/2019

April 2019 Telugu Festivals & Holidays

01 ఏప్రిల్ ఫూల్స్ డే, ఇండియన్ బ్యాంక్స్ హాలిడే, స్మార్త ఏకాదశి, అన్నమాచార్య వర్ధంతి 02 ప్రదోష వ్రతం 03 మాసశివరాత్రి 05 అమావాస్య, బాబు జగ్జీవన్ రామ్ జయంతి 06 ఉగాది (5వ తేదీ 14:20 - 6వ తేదీ 15:23 వరకు), తెలుగు సంవత్సరాది - శ్రీ వికారి నామ సంవత్సరం, చంద్రోదయం 07 వరల్డ్ హెల్త్ డే 08 శ్రీ మత్స్య జయంతి 13 స్మార్తానాం శ్రీరామనవమి 14 శ్రీ వైష్ణవానాం శ్రీరామనవమి, భద్రాచలం శ్రీ సీతారామ కళ్యాణం, బి.ఆర్.అంబేడ్కర్ జయంతి, ధర్మరాజ దశమి, తమిళ సంవత్సరాది 15 కామద ఏకాదశి 16 వామన ద్వాదశి 17 తిరుమల శ్రీవారి వసంతోత్సవాలు ప్రారంభం 19 పౌర్ణమి, గుడ్ ఫ్రైడే, తిరుమల శ్రీవారి వసంతోత్సవాలు సమాప్తి, శ్రీ హనుమజ్జయంతి (నార్త్ ఇండియా, తెలుగు రాష్ట్రాల్లో మే 29న) 21 ఈస్టర్ సండే 22 సంకష్టహరచతుర్థి 30 వరూధినీ ఏకాదశి
మే పండుగలు - 01/05/2019 - 31/05/2019

May 2019 Telugu Festivals & Holidays

01 మేడే (కార్మిక దినోత్సవం) 02 ప్రదోష వ్రతం, వరాహ జయంతి 03 మాసశివరాత్రి 04 అమావాస్య 05 డొల్లుకర్తరి ప్రారంభం 06 రంజాన్ నెల ప్రారంభం, చంద్రోదయం 07 అక్షయ తృతీయ (7వ తేదీ 03:17 - 8వ తేదీ 02:17 వరకు), రవీంద్రనాథ్ ఠాగూర్ 158వ జయంతి, అల్లూరి సీతారామరాజు వర్ధంతి, పరశురామ జయంతి 09 శ్రీ ఆది శంకరాచార్య జయంతి, శ్రీ రామానుజ జయంతి 11 నిజకర్తరీ ప్రారంభం 12 మదర్స్ డే 15 అన్నవరం శ్రీ సత్యదేవుని కళ్యాణం, మోహినీ ఏకాదశీ, పరశురామ ద్వాదశి 16 ప్రదోష వ్రతం, పరశురామ ద్వాదశి 17 శ్రీ నృసింహ జయంతి, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవం ప్రారంభం, 18 పౌర్ణమి, బుద్ధ పూర్ణిమ, బుద్ధ జయంతి, శ్రీ కూర్మ జయంతి 19 తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవం సమాప్తం 22 ఏకదంట సంకష్టహర చతుర్థి 25 రోహిణి కార్తె, నిజకర్తరీ త్యాగం 28 యన్.టి.రామారావు జయంతి 29 శ్రీ హనుమజ్జయంతి (తెలుగు రాష్ట్రాలు), కర్తరీ సమాప్తం 30 అపర ఏకాదశీ 31 ప్రదోష వ్రతం
జూన్ పండుగలు - 01/06/2019 - 30/06/2019

June 2019 Telugu Festivals & Holidays

01 మాసశివరాత్రి, శని త్రయోదశి 02 ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన (2014), తెలంగాణా రాష్ట్ర అవతరణోత్సవం (2014) 03 అమావాస్య, శని జయంతి 04 చంద్రోదయం 05 రంజాన్ 08 మృగశిర కార్తె 09 భాను సప్తమి 13 నిర్జల ఏకాదశీ, రామలక్ష్మణ ద్వాదశి 14 ప్రదోష వ్రతం 15 శని త్రయోదశి, మిథున సంక్రమణం 16 ఫాథర్స్ డే 17 ఏరువాక పౌర్ణమి 20 సంకష్టహర చతుర్థి 21 ఇయర్ (2019) లాంగెస్ట్ డే 22 అరుద్ర కార్తె 29 యోగిని ఏకాదశీ 30 ప్రదోష వ్రతం
జూలై పండుగలు - 01/07/2019 - 31/07/2019

July 2019 Telugu Festivals & Holidays

01 మాస శివరాత్రి 02 అమావాస్య, సూర్య గ్రహణం (ఇండియాలో కనపడదు) 03 చంద్రోదయం 04 పూరీజగన్నాధస్వామి రధయాత్ర, అల్లూరి సీతారామరాజు జయంతి 07 బోనాలు ప్రారంభం, బోనాలు (జూలై 7, 14, 21, 28) 08 కుమార షష్టి 11 ప్రపంచ జనాభా దినోత్సవం 12 తొలి ఏకాదశి, శయన ఏకాదశి, దేవశయనీ ఏకాదశీ, శుక్ర మౌడ్యమి ప్రారంభం 13 వాసుదేవ ద్వాదశి, చాతుర్మాశ్యవ్రతారంభం 14 బోనాలు - హైదరాబాద్ శ్రీ మహంకాళి అమ్మవారి జాతర, ప్రదోష వ్రతం 16 వ్యాసపౌర్ణమి, గురుపౌర్ణమి, పాక్షిక చంద్రగ్రహణం (17వ తేదీ మొదలు - 01:31, గరిష్ట - 03:00, ముగింపు - 04:29) 17 కర్కాటక సంక్రమణం, దక్షిణాయనం ప్రారంభం 20 సంకష్టహర చతుర్థి 21 బోనాలు - సికింద్రాబాద్ ఉజ్జయినీ శ్రీ మహంకాళి అమ్మవారి జాతర 28 బోనాలు పండుగ (తెలంగాణ గవర్నమెంట్ హాలిడే), కామిక ఏకాదశీ 29 ప్రదోష వ్రతం 30 మాస శివరాత్రి
ఆగష్టు పండుగలు - 01/08/2019 - 31/08/2019

August 2019 Telugu Festivals & Holidays

01 చుక్కల అమావాస్య 02 చంద్రోదయం, శ్రావణ మాసం ప్రారంభం 03 ఆశ్లేష కార్తె 04 స్నేహితుల దినోత్సవం, నాగచతుర్థి 05 శ్రావణ సోమవార వ్రతం (5, 12, 19 & 26 తేదీలు), నాగ పంచమి, కల్కి జయంతి, స్కంద షష్టి 06 శ్రావణ మంగళ గౌరీ వ్రతం (6, 13, 20 & 27 తేదీలు) 07 తులసీదాస్ జయంతి 09 వరలక్ష్మి వ్రతం 10 తిరుమల శ్రీవారి పవిత్రోత్సవం ప్రారంభం 11 శ్రావణ పుత్రాద ఏకాదశీ, దామోదర ద్వాదశి 12 బక్రీద్, ప్రదోష వ్రతం 13 తిరుమల శ్రీవారి పవిత్రోత్సవం సమాప్తి 15 భారత స్వాతంత్ర్య దినోత్సవం (73వ), శ్రావణ పూర్ణిమ, రాఖీ పౌర్ణమి (రక్షా బంధన్), జంధ్యాల పౌర్ణమి 17 సింహ సంక్రమణం 18 సుభాష్ చంద్రబోస్ (నేతాజీ) వర్ధంతి 19 సంకష్టహర చతుర్థి 21 బలరామ జయంతి 23 శ్రీ కృష్ణ జయంతి (23వ తేదీ 08:08 - 24వ తేదీ 08:31 వరకు) 24 శ్రీ కృష్ణ జన్మాష్టమి (ఇస్కాన్) 26 అజ ఏకాదశీ, మదర్ థెరీసా జయంతి 27 తదనంతర అజ ఏకాదశీ, తదనంతర అజ ఏకాదశీ, వైష్ణవ అజ ఏకాదశీ 28 ప్రదోష వ్రతం 29 మాసశివరాత్రి 30 అమావాస్య, పోలాల అమావాస్య, శ్రావణ మాసం సమాప్తి 31 చంద్రోదయం, పుబ్బ కార్తె
సెప్టెంబర్ పండుగలు - 01/09/2019 - 30/09/2019

September 2019 Telugu Festivals & Holidays

01 శ్రీ వరహా జయంతి, మొహర్రం నెల ప్రారంభం (ఇస్లామిక్ న్యూ ఇయర్) 02 వినాయక చవితి (2వ తేదీ 04:56 - 3వ తేదీ 01:53 వరకు), గణపతి నవరాత్రారంభం 03 ఋషి పంచమి 05 ఉపాధ్యాయదినోత్సవం (టీచర్స్ డే), సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి, మదర్ థెరీసా వర్ధంతి 06 దుర్గాష్టమి 07 కేదారవ్రతం 08 క్షీర వ్రతారంభం 09 పరివర్తినీ ఏకాదశీ 10 మొహర్రం, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవం ప్రారంభం, కల్కి ద్వాదశి, వామన జయంతి 11 ప్రదోష వ్రతం 12 శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతం, గణేష్ నిమజ్జనం 13 ఉమా మహేశ్వర వ్రతం 14 మహాలయపక్షారంభం, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవం సమాప్తి, ఉత్తర కార్తె 16 ఉండ్రాళ్ళ తద్ది, మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి, శుక్ర మౌడ్యమి త్యాగం 17 కన్యాసంక్రమణం, సంకష్టహర చతుర్థి 25 ఇందిరా ఏకాదశీ 26 ప్రదోష వ్రతం 27 మాస శివరాత్రి 28 మహాలయ అమావాస్య, మహాలయ పూర్తి, బతుకమ్మ ప్రారంభం (తెలంగాణ) 29 దేవీ నవరాత్రులు ప్రారంభం (శరన్నవరాత్రి ఆరంభం), చంద్రోదయం, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవం ప్రారంభం 30 మొహర్రం సమాప్తి
అక్టోబర్ పండుగలు - 01/10/2019 - 31/10/2019

October 2019 Telugu Festivals & Holidays

02 మహాత్మాగాంధీ జయంతి 03 లలితా గౌరీ వ్రతం 05 సరస్వతి పూజ, గరుడ జయంతి 06 దుర్గాష్టమి (5వ తేదీ 09:50 - 6వ తేదీ 10:54 వరుకు), బతుకమ్మ పండుగ (తెలంగాణ) సమాప్తి 07 మహర్నవమి 6తేదీ 10:54 - 7వ తేదీ 12:37 వరుకు) 08 దసరా, విజయదశమి (7వ తేదీ 12:37 - 8వ తేదీ 14:50 వరకు), మైసూర్ దసరా, శమీ పూజ, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవం సమాప్తి 09 పాశాంకుశ ఏకాదశీ 10 పద్మనాభ ద్వాదశి 11 ప్రదోష వ్రతం, చిత్త కార్తె 13 పౌర్ణమి, వాల్మీకి జయంతి, మీరాబాయి జయంతి 16 అట్లతద్ది (16వ తేదీ 5:44 - 17వ తేదీ 6:48 వరకు) 17 సంకష్టహర చతుర్థి 18 తులా సంక్రమణం 22 కొమరం భీం జయంతి 24 రమా ఏకాదశీ 25 ప్రదోష వ్రతం 26 నరక చతుర్దశి (26వ తేదీ 15:46 - 27వ తేదీ 12:23 వరకు), మాస శివరాత్రి, శని త్రయోదశి 27 అమావాస్య, దీపావళి, కేదార గౌరీ వ్రతం 28 కార్తిక స్నానారంభము, ఆకాశదీప ప్రారంభం 29 అన్నాచెల్లెలి పండగ, భగినీహస్త భొజనం, చంద్రోదయం 31 నాగుల చవితి, సర్దార్ వల్లభభాయి పటేల్ జయంతి, ఇందిరాగాంధి వర్ధంతి
నవంబర్ పండుగలు - 01/11/2019 - 30/11/2019

November 2019 Telugu Festivals & Holidays

01 ఆంధ్ర ప్రదేశ్ అవతరణోత్సవము (1956), నాగ పంచమి 03 భాను సప్తమి 05 పుష్కర బ్రహ్మపుత్రానది (వాహినీనది) పుష్కరాలు ప్రారంభం (ముహూర్తం ఉదయం 5.17లకు) 07 యాజ్ఞ వల్క్య జయంతి 08 ప్రభోదన ఏకాదశి, దేవుత్తన ఏకాదశీ, యోగేశ్వర ద్వాదశి 09 చిల్కు ద్వాదశి, తులసీ వ్రతారంభం, ప్రదోష వ్రతం, శని త్రయోదశి 10 మిలాద్-ఉన్-నబి, వైకుంఠ చతుర్దశి 12 పౌర్ణిమ, కార్తిక పౌర్ణమి, పుట్టపర్తి సత్య సాయిబాబా జయంతి, గురునానక్ జయంతి 14 నెహ్రు జయంతి, బాలల దినోత్సవము 15 సంకష్టహర చతుర్థి 16 పుష్కర బ్రహ్మపుత్రానది (వాహినీనది) పుష్కరాలు సమాప్తి 17 వృశ్చిక సంక్రమణం 19 ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి, కాలభైరవ జయంతి, ఇందిరాగాంధి జయంతి 22 ఉత్పన్న ఏకాదశీ 23 తదనంతర ఉత్పన్న ఏకాదశీ, వైష్ణవ ఉత్పన్న ఏకాదశీ, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవం ప్రారంభం 24 ప్రదోష వ్రతం, ధన్వంతరి వ్రతం, ధన్వంతరి జయంతి 25 మాసశివరాత్రి 26 అమావాస్య 27 చంద్రోదయం
డిసెంబర్ పండుగలు - 01/12/2019 - 31/12/2019

December 2019 Telugu Festivals & Holidays

01 నాగపూజ, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవం సమాప్తి 02 సుబ్రహ్మణ్య షష్టి 04 కాలభైరవాష్టమి 08 మొక్షద ఏకాదశీ, మత్స్య ద్వాదశి, గీతా జయంతి 09 ప్రదోష వ్రతం, శ్రీహనుమద్వ్రతం, శ్రీ హనుమజ్జయంతి (కర్ణాటక) 11 దత్తాత్రేయ జయంతి 12 పౌర్ణిమ 15 గురుమౌడ్యమి ప్రారంభం (10-1-2020 గురుమౌడ్యమి త్యాగం), సంకష్టహర చతుర్థి 16 ధనుస్సంక్రమణం, ధనుర్మాసం ప్రారంభం 22 సఫల ఏకాదశీ, సంవత్సరంలోని అతిచిన్న రోజు (2019 షార్ట్ స్ట్ డే) 23 ప్రదోష వ్రతం 24 మాస శివరాత్రి, క్రిస్టమస్ ఈవ్ 25 క్రిష్టమస్ (క్రిస్మస్) 26 అమావాస్య, బాక్సింగ్ డే, పాక్షిక సూర్యగ్రహణం (26వ తేదీ మొదలు - 08:08, గరిష్ట - 09:30, ముగింపు - 11:10), శ్రీ హనుమజ్జయంతి (తమిళనాడు) 27 చంద్రోదయం 29 పూర్వాషాఢ కార్తె 30 రమణ మహర్షి జయంతి, స్కంద షష్ఠి
Telugu Calendar data prepared by TeluguCalendars.Org Astrology Team. For web & print permissions contact telugucalendars.org[at]gmail.com